(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.260. అధ్యాయః 260
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
వాయునా హైహయార్జునం ప్రతి స్వతేజసా దైత్యదాహనరూపాగస్త్యవసిష్ఠచరిత్రకీర్తనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
ఇత్యుక్తః స నృపస్తూష్ణీమభూద్వాయుస్తతోఽబ్రవీత్।
శృణు రాజన్నగస్త్యస్య మహాత్ంయం బ్రాహ్మమస్య హ॥ 13-260-1(91835)
అసురైర్నిర్జితా దేవా నిరుత్సాహాశ్చ తే కృతాః।
యజ్ఞాశ్చైషాం హృతాః సర్వే పితౄణాం చ స్వధాస్తథా॥ 13-260-2(91836)
కర్మజ్యా మానవానాం చ దానవైర్హైహయర్షభ।
భ్రష్టైశ్వర్యాస్తతో దేవాశ్చేరుః పృథ్వీమితి శ్రుతిః॥ 13-260-3(91837)
తతః కదాచిత్తే రాజందీప్తమాదిత్యవర్చసం।
దదృశుస్తేజసాః యుక్తమగస్త్యం విపులవ్రతం॥ 13-260-4(91838)
అభివాద్య తు తం దేవాః పృష్ట్వా కుశలమేవ చ।
ఇదమూచుర్మహాత్మానం వాక్యం కాలే జనాధిప॥ 13-260-5(91839)
దానవైర్యుధి భగ్నాః స్మ తథైశ్వర్యాచ్చి భ్రంశితాః।
తదస్మాన్నో భయాత్తీవ్రాత్త్రాహి త్వం మునిపుంగవః॥ 13-260-6(91840)
ఇత్యుక్తః స తదా దేవైరగస్త్యః కుపితోఽభవత్।
ప్రజజ్వాల చ తేజస్వీ కాలాగ్నిరివ సంక్షయే॥ 13-260-7(91841)
తేన దీప్తాంశుజాలేన నిర్దగ్ధా దానవాస్తదా।
అంతరిక్షాన్మహారాజ నిపేతుస్తే సహస్రశః॥ 13-260-8(91842)
దహ్యమానాస్తు తే దైత్యాస్తస్యాగస్త్యస్య తేజసా।
ఉభౌ లోకౌ పరిత్యజ్య గతాః కాష్ఠాం తు దక్షిణాం॥ 13-260-9(91843)
బలిస్తు యజతే యజ్ఞమశ్వమేధం మహీం గతః।
యేన్యేఽధస్తా మహీస్థాశ్చ తేన దగ్ధా మహాసురాః॥ 13-260-10(91844)
త్యక్తలోకాః పునః ప్రాప్తాః సురైః శాంతభయైర్నృప।
అథైనమబ్రువందేవా భూమిష్ఠానసు రాంజహి॥ 13-260-11(91845)
ఇత్యుక్తః ప్రాహ దేవాన్స న శక్తోస్మి మహీగతాన్।
దగ్ధుం తపో హి క్షీయేన్మే న ధక్ష్యామీతి పార్థివ॥ 13-260-12(91846)
ఏవం దగ్ధా భగవతా దానవాః స్వేన తేజసా।
అగస్త్యేన తదా రాజంస్తపసా భావితాత్మనా॥ 13-260-13(91847)
ఈదృశశ్చాప్యగస్త్యో హి కథితస్తే మయాఽనఘ।
బ్రవీంయన్యం బ్రూహి వా త్వమగస్త్యాత్క్షత్రియం వరం॥ 13-260-14(91848)
భీష్మ ఉవాచ। 13-260-15x(7694)
ఇత్యుక్తః స తదా తూష్ణీమభూద్వాయుస్తతోఽబ్రవీత్।
శృణు రాజన్వసిష్ఠస్య ముఖ్యం కర్మ యశస్వినః॥ 13-260-15(91849)
`వైఖానసవిధానేన గంగాతీరం సమాశ్రితాః।'
ఆదిత్యాః సత్రమాసంత సరో వైఖానసం ప్రతి।
వసిష్ఠం మనసా గత్వా జ్ఞాత్వా తత్వస్య గోచరం॥ 13-260-16(91850)
యజమానాంస్తు తాందృష్వా సర్వాందీక్షానుకర్శితాన్।
హంతుమైచ్ఛంత శైలాభా బలినో నామ దానవాః॥ 13-260-17(91851)
అదూరాత్తు తతస్తేషాం బ్రహ్మదత్తవరం సరః।
హతా హతా వై తత్రైతే జీవంత్యాప్లుత్య దానవాః॥ 13-260-18(91852)
తే ప్రగృహ్య మహాఘోరాన్పర్వతాన్పరిఘాంద్రుమాన్।
విక్షోభయంతః సలిలముత్థితం శతయోజనం॥ 13-260-19(91853)
అభ్యద్రవంత దేవాంస్తే సహస్రాణి దశైవ హి।
తతస్తైరర్దితా దేవాః శరణం వాసవం యయుః॥ 13-260-20(91854)
స చ తైర్వ్యథితః శక్రో వసిష్ఠం సరణం యయౌ।
తతోఽభయం దదౌ తేభ్యో వసిష్ఠో భగవానృషిః॥ 13-260-21(91855)
తదా తాందుఃకితాన్జ్ఞాత్వా ఆనృశంస్యపరో మునిః।
అయత్నేనాదహత్సర్వాంజ్వలతా స్వేన తేజసా॥ 13-260-22(91856)
కైలాసం ప్రస్థితాం చైవ నదీం గంగాం మహాతపాః।
ఆనయత్తత్సరో దివ్యం తయా భిన్నం చ తత్సరః॥ 13-260-23(91857)
సరో భిన్నం తయా నద్యా సరయూః సా తతోఽభవత్।
హతాశ్చ బలినో యత్ర స దేశే బలినోఽభవత్॥ 13-260-24(91858)
ఏవం సేంద్రా వసిష్ఠేన రక్షితాస్త్రిదివౌకసః।
బ్రహ్మదత్తవరాశ్చైవ హతా దైత్యా మహాత్మనా॥ 13-260-25(91859)
ఏతత్కర్మ వసిష్ఠస్య కథితం హి మయాఽనఘ।
బ్రవీంయన్యం బ్రూహి వా త్వం వసిష్ఠాత్క్షత్రియం వరం॥ 26 ॥ ॥ 13-260-26(91860)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 260 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.